రైతుల పంటలకు నీరు అందేలా వెంటనే చర్యలు చేపట్టాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా.14/3/2026 పరకాల నియోజకవర్గం సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ మడికొండ పవన్ కుమార్ సింగారం వద్ద డి 8 కెనాల్ ను పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అయినవోలు మండలం సింగారం గ్రామ శివారులోని డి.8 కెనాల్ ను అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు సింగారం వద్ద కెనాల్ గేట్ కిందకు వెల్డింగ్ చేయడం వల్ల సంగేo మండలం లోని ఆశాలపల్లి గవిచర్ల రామచంద్రపురం షాపురం కొత్తగూడెం గ్రామాలకు కెనాల్ నీరు రావడంలేదని ఆయా గ్రామాల సర్పంచులు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఆయా గ్రామాల రైతులకు కెనాల్ నీరు అందే విధంగా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే ఆదేశించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *