మొలకలచెరువు వైసిపి యూత్ వింగ్ అధ్యక్షుడిగా విష్ణువర్ధన్

*విలేజ్ సోషల్ మీడియా వింగ్ ప్రెసిడెంట్ గా ఖాజా

సాక్షి డిజిటల్ న్యూస్ :14 మార్చి 2026 తంబాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలచెరువు వైసిపి యూత్ వింగ్ అధ్యక్షుడిగా విష్ణువర్ధన్ నియమితులై నారు. ములకలచెరువుకు చెందిన ఖాజా విలేజ్ సోషల్ మీడియా వింగ్ ప్రెసిడెంట్ గా, ములకలచెరువు చెందిన ఇంతియాజ్ మొలకలచెరువు సోషల్ మీడియా వింగ్ ప్రెసిడెంట్ గా, మొలకలచెరువు చెందిన జహీర్ విలేజ్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా, విలేజ్ ముస్లిం మైనార్టీ వింగ్ ప్రెసిడెంట్ గా ఆన్సర్ భాషలో నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు ఇచ్చిన ఈ పదవిని అధికారికంగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. మాకు ఈ బాధ్యతలు అప్పగించిన తంబళ్లపల్లి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి రుణపడి ఉంటామని అన్నారు. తమకి పదవులు దక్కేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *