మిట్ట కంకల్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి 3 వ వార్షికోత్సవం పూజా కార్యక్రమంలో పాల్గొన్న భేరి రామచందర్

పయనించే సూర్యుడు, మార్చి 13 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎం కుమార్) సర్పంచ్ రావుల గోపాల్, మాజీ సర్పంచ్ మొర్రి శ్యాం కుమార్ ఉప సర్పంచ్ మొర్రి బందయ్యా మరియు వార్డ్ మెంబర్లు గ్రాంమ పెద్దలు మైలాసోధర్మంలో యువజీ ఏమిన నాయకుల అందరి సహకా రంతో ఘనంగా శ్రీ శ్రీ అభయాం జనేయ స్వామి మూడవ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో పాడిపంటలు బాగుండాలి అందరూ ఐక్యమత్యంతో జీవించాలని అందరూ ఆయురా రోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా కలిసి మిర్చి జీవించాలని భగవంతుని వేడుకున్నారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మిట్ట కంకల్ గ్రామం తన జన్మస్థలమైన సొంత గడ్డపై అభయాంజనేయ స్వామి ఆలయాన్ని స్వయంగా మూడు సంవత్సరాల క్రితం నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు అభయాంజనేయ స్వామి మూడవ వార్షికోత్సవం గ్రామ పెద్దల గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ అందరి సహకారంతో అభయ ఆంజనేయస్వామి ఉత్సవాన్ని ఆనంద డోలీకలతో జరుపుకోవడం విశేషం. మిట్ట కంకల్ గ్రామ మహిళలు యువత బాల బాలికలు గ్రామం మొత్తం పాల్గొని ఆనందంగా పూజ చేసి ఆంజనేయ స్వామి విగ్రహానికి అలంకరణ చేసి ప్రజలు జై అభయ ఆంజనేయస్వామి జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ నినాదాలతో పూజలు చేశారు.బేరి రామచంద్ర యాదవ్ మరియు సర్పంచ్ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా గొప్పగా పూజలు చేస్తూ ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు సర్పంచ్ రావుల గోపాల్ అదే విధంగా మహిళా మణులు అనేకమంది గ్రామ ఐకమత్యాన్ని చాటుతూ అభయాంజనేయ స్వామి దయ ఆశీర్వాదం ఉండాలని గ్రామం అభివృద్ధి చెందే విధంగా ఐకమత్యంతో అందరూ కలిసి ఉండాలని అభయ ఆంజనేయస్వామిని పూజలు చేసి విన్నవించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఐకమత్యమే మహాబలం గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో అందరూ మహిళలు యువత పెద్దలు బాలబాలికలు అంద రూ కలిసిమెలిసి అన్నదమ్ముల వలె అక్క చెల్లెలు వలె గ్రామ ప్రజలం దరూ ఐకమత్యంతో ఉండాలని కోరారు.ఏ కార్యక్రమం జరిగినాయే ఉత్సవం జరిగిన పూజలు చేసి ఆనందముతో
ప్రతి ఒక్కరు మంచిని పంచుకోవాలని ఐకమత్యంగా ఉండాలని గ్రామ ప్రజల ను విన్నవించుకోవడం జరిగింది. బేరి రామచంద్ర యాదవ్ కి మిట్ట కంకల్ గ్రామం ప్రజలు పెద్దలందరూ సహకరించి నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుప డం జరిగింది. ఎస్ అతిథులకు సన్మాన కార్యక్రమంలో ఓకూడా జరిగింది. అన్నదాన ప్రసాదం అభయాం జనేయ స్వామి ప్రసాదాన్ని గ్రామ ప్రజలే కాకుండా హైదరాబాదు నుండి కూడా బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయ న్న ముదిరాజ్ సినీ డైరెక్టర్ మురళి అదేవిధంగా శేరిలింగంపల్లి సాయిబాబా దేవాలయం ముఖ్య పూజారి రాఘవేంద్ర శర్మ పాల్గొని పూజలు చేసి అందర్నీ ఆశీర్వదించడం జరిగింది గ్రామ అభ యాంజనేయ స్వామి పూజారి తో పాటు సర్పంచ్ రావుల గోపాల్ మాజీ సర్పంచ్ మోరి శ్యాం కుమార్ ఉప సర్పంచ్ మొర్రి బంద అయ్యా ఇంకో బేరి ఆంజనేయులు యాదవ్ బేరీ కృష్ణ యాదవ్ వడ్డె లక్ష్మ య్య ఎల్లయ్య రమేష్ యూత్ యూత్ అధ్యక్షులు బేరి ఆంజనేయులు యాదవ్ గ్రామ వార్డ్ మెంబర్స్ ప్రజలు అందరూ పాల్గొని మూడవ వార్షికోత్సవం పూజలు చేసి తరించి విజయవంతంగా కార్యక్ర మం ముగించడం జరిగిందిగ్రామ పెద్దలు మహిళలు పిల్లలు పాల్గొని ఆనందంగా ముగింపు చేయడం జరిగింది.