పయనించే సూర్యుడు న్యూస్:మార్చి/14:నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్:సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని అనగా 14-03-2026 (శనివారం) రోజున మానకొండూర్ నియోజకవర్గ శాససభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, పర్యటన వివరాలు. ఉదయం 10.00గంటలకు ఇల్లంతకుంట మండలం బోటుమీదిపల్లె గ్రామపంచాయతీ భవన భూమి పూజ కార్యక్రమం కలదు. ఉదయం 11.00 గంటలకు ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్) లో ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొంటారు కావున.ఈ కార్యక్రమంలో గౌరవ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్, డైరెక్టర్లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మండల ప్రజాప్రతినిధులు,అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా, మండల,గ్రామ నాయకులు, మహిళ నాయకులు ,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మీడియా మిత్రులు హజరు కాగలరని మనమి. కోమటి రెడ్డి భాస్కర్ రెడ్డి (సర్పంచ్ - ముస్కాన్ పేట) అధ్యక్షుడు మండల కాంగ్రెస్ కమిటి. ఇల్లంతకుంట.