బాలిక సమస్య లను రోజు వ్యవది లో స్పదించిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ

పయనించే సూర్యుడు అనకాపల్లి జిల్లా 13.2.2026 మాడుగుల నియోజకవర్గం ఇటువలే చీడికాడ మండల కేంద్రంలో ఉన్న బీసీ హాస్టల్ బాలికలు సమస్యలపై ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్పందించి రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటి శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ ఆదేశాలతో చీడికాడ గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలను మరియు బిసి హాస్టల్ (బాలికలు) నీ ఎమ్మెల్యే సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం చీడికాడలో అసంపూర్తిగా నిలిచిన బిసి హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు , తదితరులు పాల్గొనడం జరిగింది.విద్యార్థిని తో ఆప్యాయంగా సమస్య లు అడిగి తెలుసు కుంటున్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *