సాక్షి డిజిటల్ న్యూస్, అనంతపురం మార్చి 14, అనంతపురం జిల్లా: ఇంచార్జ్ ముంగా ప్రదీప్ అనంతపురం జిల్లా పరిధిలో ” పైన పటారం .. లోన లొటారం ” ఏపీలో కొత్త అంబులెన్స్‌ల పరిస్థితీ. లోపల పేషంట్ ఉండగానే అంబులెన్స్ పరిస్థితి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఈ అంబులెన్స్ స్టార్ట్ కాకపోతే ఆ ప్రాణం పరిస్థితి ఏంటో. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. అనంతపురం జిల్లా పెద్ద ఆసుపత్రిలో రోజు ఇదే తంతు అంటు గుసగుసలు. రాజకీయ నాయకులు వెంట తిరిగే అంబులెన్స్ లు కూడా ఇలానే ఉంటాయా. అప్పుడప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి హాస్పిటల్లో తనిఖీలు చేస్తే ఇలాంటి పునరావృతం కాకుండా చూస్కోవచ్చు కానీ కనీసం నియోజకవర్గంలో కూడా అందుబాటులో లేని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.