దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు సీఎం తోఫాకాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ దుబ్బాక గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు తోఫా అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ధర్పల్లి మండల కేంద్రంలో తాహాసిల్దార్ కార్యాలయంలో ధర్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందియడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్, దుబ్బాక గ్రామ శాఖ అధ్యక్షుడు పోతన్న, కాంగ్రెస్ నాయకులు అశోక్, మాజీ ఉపసర్పంచ్ ప్రతాప్ గౌడ్, ముస్లిం పెద్దలు నయ్యుం చిరాక్ అలీ తదితరులు పాల్గొన్నారు.