తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రచార కార్యదర్శి గాజుల శ్రీనివాస్ గౌడ్

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ గాజుల శ్రీనివాస్ గౌడ్ మార్చి 14/03/2026 వెల్గటూర్ మండలం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం మండలానికి చెందిన గాజుల శ్రీనివాస్ గౌడ్ ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ నియమస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భం గాజుల శ్రీనివాస్ గౌడ్ నా నియామకానికి సహకరించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు పడగల రవీందర్ రెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి కి జిల్లా ఉద్యమకారులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *