జమ మసీద్ లో ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

సాక్షి డిజిటల్ న్యూస్ : జూలూరుపాడు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 14 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామ పంచాయతీ నందు జమ మసీద్ లో ముస్లిం యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ఇఫర్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇఫ్తార్ విందు లో జమ మసీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ముస్లిం యూత్ కురోళ్ల అపుడు ఇలా కలిసి మెలిసి పవత్ర రంజాన్ పండుగను మంచిగా జరుపుకోవాలని మసీద్ కమిటీ పెద్దలు అన్నారు.