జన్నారం మండలం శ్రీలంక అంగన్వాడి కేంద్రం ను ఈ బిల్డింగ్ లోకి మార్చండి

★15 సంవత్సరాలుగా రేకుల షెడ్డులో రెంటుకు ఎందుకు నడుపుతున్నారు ఎమ్మెల్యే గారు స్పందించాలి

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్, జన్నారం మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ పోనకల్ లోని శ్రీలంక కాలనీ అంగన్వాడి కేంద్రం సెంటర్ ను గత 15 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులలో అసౌకర్యంగా రెంటు గదిలో రేకులు సిమెంట్ ఇటుకలు ప్లాస్టింగ్ లేని సఫస్తి రాళ్లు విద్యార్థిని విద్యార్థులకు అసౌకర్యములు అనారోగ్యం ఐ సి డి ఎస్ సిడిపిఓ డి డబ్ల్యూ ఓ సర్పంచ్ని. గ్రామపంచాయతీ ఈవో సెక్రెటరీ మండలంలోని ఉన్నతాధికారులు ఎంపీడీవో ఎమ్మార్వో స్పందించడం లేదు కారణం ఏమిటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కాలనీవాసులు మండల ప్రజలు మానవతావాదులు సామాజిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నేటి బాలలే రేపటి భావి భవిష్యత్తు తరాల వారసులు విద్యావంతులు అని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్రం రాష్ట్రం మండల కేంద్రంలోని అభివృద్ధి చెందిన గ్రామపంచాయతీ లోని అంగన్వాడీ కేంద్రం చిన్నపిల్లల చదువుకు అసౌకర్యంగా ఉండడం ప్రశ్నార్థకం.