ఘనంగా మొల్ల మాంబ జయంతి వేడుకలు

★ఆనాటి మహిళల అభ్యుదయ భావాలు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 15 నల్గొండ జిల్లా చిట్యాల మండలం, చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో మోల్లమాంబ జయంతి వేడుకలుఆనాటి కాలంలో మహిళల అభ్యుదయ భావాలు కలిగిన కవి మో ల్లమాంబ అని సర్పంచ్ ల చుల ఫోరం మండల అధ్యక్షులు పెద్ద కాపర్తి సర్పంచ్ కాటం వెంకటేష్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముద్దసాని రమణారెడ్డి ఊటుకూరి రమేష్ నీలకంఠ విజయ నరసింహ బాలకృష్ణ ఏర్పుల యాదయ్య గంటల రవి నూతి తిరుమలేష్ ఏర్పుల వెంకటేశం ఈరటి మహేష్ గుండెబోయిన శంకర్ ఆశా కార్యకర్త అండాలు కృష్ణ బైరబోయిన యాదయ్య భక్తుల సాయి బైరబోయిన స్వామి యాటా వేణు తదితరులు పాల్గొన్నారు.