ఘనంగా ప్రపంచవినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సము

*హక్కుల చట్టం ఓ వజ్రయుధం లాంటిది *ప్రతి వినియోగదారుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. *ల్లా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర ఉత్తమ వినియోగ, సామాజిక సేవా అవార్డు గ్రహిత చల్లా కిషోర్ చౌదరి

సాక్షి డిజిటల్ న్యూస్ 14/2026.అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్సీ ఇంచార్జి. ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశ్యం “సురక్షితమైన ఉత్పత్తులతో నే వినియోగదారుల కు ఆత్మ విశ్వాసం “అంశం పై 2026,సమావేశం శుక్రవారం కళ్యాణదుర్గం లో నిర్వహించారు. న్యూ చల్లా కాంప్లెక్స్ (దొడగట్ట రోడ్ )లో జిల్లా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర ఉత్తమ వినియోగ, సామాజిక సేవా అవార్డు గ్రహిత చల్లా కిషోర్ చౌదరి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ లావాదేవీలు పై జగ్రత్త వహించాలి. ప్రపంచవినియోగదారుల హక్కుల పరిరక్షణ దినము రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986పై విశ్రుత మైన అవగాహన, మరల ఈ చట్టం సవరణ 2019ను కూడా ప్రచారం వినియోగదారుడు తీసుకొన్న వస్తువులు , నాణ్యతలోపం, ఎక్సపైరీ, మ్యాన్ఫాక్చర్ తేదీ, ఎమ్మార్పీ ధర, విటన్నీటి పై జాగ్రత్త లు, కొన్న వస్తువులకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలిని అని జిల్లా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సభ్యులు చల్లా కిషోర్ చౌదరి, ముఖ్య అతిథులు కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీ దేవి రమేష్, డాక్టర్ సాధన ప్రవీణ్ సమావేశంలో ఈ విషయాలు వివరించారు, ఈ సమావేశంలో రిటైర్డ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున,జిల్లా వినియోగదారుల సంఘ గౌరవఅధ్యక్షులు చల్లా రాజశేఖర్ చౌదరి, జెనరల్ సర్జన్ డాక్టర్ తలారి, మురళి కృష్ణ, డాక్టర్ పీవీ శ్రీనివాస్ కుమార్,జెర్నలిస్ట్ లింగప్రసాద్,మహిళా వినియోగదారుల సంఘ అధ్యక్షురాలు సెలిన చౌదరి,, జాతీయ ఉత్తమ వ్యాయామఉపాధ్యాయఅవార్డు గ్రహీత కిరణ్ చౌదరి, రోజ్లీ రాజేష్,జిల్లా ఐ జి డి సంస్థ కోఆర్డినేటర్ ధర్గయ్య, సురేఖ,పోతులయ్య, డిగ్రీ కాలేజీ లెక్చరర్ బాబు రావు,బాబా తదితరులు వందలాది మంది మహిళలు, జ్యోతిర్మయిడిగ్రీ విద్యార్థిని లు పాల్గొన్న రు, ఈ వినియోగదారుల చట్టం ఓ వజ్రా యుదం అని దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అని సూచించారు,అనంతరం సీనియర్ కన్స్యూమర్ ఆక్టివిస్ట్ చల్లా రాజశేఖర్ చౌదరి గారిని, మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మి దేవి ని, మహిళా వినియోగదారుల సంఘ అధ్యక్షురాలు సెలిన చౌదరి, చల్లా కిషోర్ చౌదరి ని కూడా సన్మానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *