గార్లలో ఘనంగా రచయిత్రి శ్రీ శ్రీ. శ్రీ కుమ్మర మొల్ల మాంబ జయంతి వేడుకలు..

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) తొలి తెలుగు కవయిత్రి శాలివాహన సంఘం ఆడపడుచు కవితలలో చిరస్మరణీయ స్థానం పొందిన కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి ని శుక్రవారం గార్ల శాలివాహన సంఘం మండల అధ్యక్షుడు తాళ్లూరి రవీందర్ ఆధ్వర్యంలో రచయిత్రి శ్రీ శ్రీ శ్రీ కుమ్మర మొల్ల మాంబ చిత్రపటానికి సంఘం బాధ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం బాధ్యులు, ఎదునూరి కుమారస్వామి, దరిపలి నాగేశ్వరరావు, సిలివెరు హరిబాబు, తాళ్ళురి మహేష్, మలికంటీ శ్రకాంత్, రెపాల అయిలమ్మ,బొడ్దుపల్లి రమణ, మాడుగుల మల్లికాంబ పాల్గొనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *