గాజులగూడెంలో ఘనంగా స్వయంపాలన దినోత్సవం

పయనించే సూర్యుడు మార్చ్ 13. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్; పాపన్నపేట మండలం గాజుల గూడెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. డీఈవోగా మనోజ్ కుమార్ ; ఎంఈవో గా ప్రణవి; ప్రధానోపాధ్యాయురాలు గా చందన ; పీఈటీలుగా చరణ్ ; శ్రీకర్ ; ఉపాధ్యాయులుగా అర్మాన్ ఆహిల్ ;శ్రావణి ;నవ్యత ; అశ్విత అల్ఫియా ; దృతిక ; అనోన్య ; ఉపాధ్యాయు లు గా బాధ్యతలు నిర్వహించారు . ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిసిరి , రవీందర్ ; వేణుగోపాల్ వర్మ ;సాయిలుచారి పర్యవేక్షించారు