గండీడ్ రవి అన్న ఈనాడు రిపోర్టర్ రిసెప్షన్ లో పాల్గొన్న మండల ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ పెంట్య నాయక్

సాక్షి డిజిటల్ న్యూస్ గండీడ్ మండల్రిపోర్టర్ చెంచు అంజిలయ్య 14 మార్చ్ 2026, ఈరోజు మహబూబ్నగర్ జిల్లా గండేడ్ మండలం వెన్నచెడు గ్రామంలో సాయిరాం ఫంక్షన్ హాల్ లో గండేడ్ రవి అన్న ఈనాడు రిపోర్టర్ గారి వివాహానికి హాజరైన మండల ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ పెంట్య నాయక్ గారు మరియు ఎక్స్ జెడ్ పి టి సి జంగల్ల వెంకటయ్య పాండు సార్, గంజేడు వెంకన్న గౌడ్ తదితరులు కలిసి వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.