కెంప సముద్రం విద్యార్థిని స్కాలర్షిప్ కు ఎంపిక

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా, రామకుప్పం మండలం కంప సముద్రం ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని ఎం శశికళ ఎన్ ఎం ఎం ఎస్ స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు హెచ్ ఎం ఆన్సర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు స్కాలర్షిప్ ఎంపికకు గత ఏడాది డిసెంబర్లో పరీక్షలు నిర్వహించగా ఎం శశికళ విశేష ప్రతిభ కనబరిచింది దీంతో స్కాలర్షిప్ కు ఎంపిక కాగా సంవత్సరానికి 12 వేల రూపాయలు ఆమె ఖాతాలో ప్రభుత్వం జమ చేయునున్నట్లు పేర్కొన్నారు ఈ విధంగా నాలుగు సంవత్సరాలు పాటు స్కాలర్షిప్ పొందేందుకు అర్హత సాధించినట్లు తెలిపారు ఈమె చూపిన ప్రతిభకు ఎంఈఓ మల్లికార్జున నారాయణ లు హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు నరేంద్ర దిలీప్ కుమార్ మహబూబ్ బాషా జాన్ రాజేంద్రప్రసాద్ లతా కన్నయ్య రంగనాథ్ ఆన్ జప్పలు అసం వ్యక్తం చేయగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటరమణ తమ గ్రామంలో జరుగుతున్న విద్యార్థిని విశేష ప్రతిభ కనపరచడంతో ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *