సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14 కర్నూలు జిల్లా కౌతాళం మండలం కౌతాళం మండల కేంద్రమైన కౌతాళంలో ఉరుకుంద ఈరన్న స్వామి మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చన్న బసప్ప తన స్వగ్రామంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కా రెడ్డి సోదరుడు పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాశీ విశ్వనాథ్ చిరంజీవి దుంతి సిద్దు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.