ఉప్పలమ్మ తల్లి పూజా కార్యక్రమంలో పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మార్చి 13 పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెం గ్రామ సర్పంచ్ పాపినేని వెంకటేశ్వర రావు, సోదరుడు పాపినేని శ్రీను పోలం నందు ఏర్పాటు చేసిన ఉప్పలమ్మ తల్లి పూజా కార్యక్రమంలో పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు వూట్ల నాగమణి -నాగేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, మండల బీసీ సెల్ విభాగ అధ్యక్షులు గుడికందుల సత్యనారాయణ, పట్టణ 26,30 వార్డుల అధ్యక్షులు రుంజ నాగేశ్వరరావు, దార్ల ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు