అక్షర ఆయుధం అశ్వరావుపేట మార్చి 14(ch. సతీష్)(రిపోర్టర్) పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న పిల్లలందరికీ జాగ్రత్తగా రాయాలని 16వ కౌన్సిలర్ ఆదిలక్ష్మి చెప్పారు ఇదేమీ జీవితంలో అతిపెద్ద తొలి మెట్టుగా భావించి పరీక్షలు రాయాలని చెప్పారు అదేవిధంగా పరీక్ష సమయంలో ఏ విద్యార్థులైనా లిఫ్ట్ అడిగితే కంపల్సరిగా వారిని పరీక్షా కేంద్రాల వద్దకు చేర్పించగలరని అదేవిధంగా విద్యార్థులు త్వరితగతిన పరీక్షా కేంద్రాల వద్దకు చేరాలని కోరారు ఉదయాన్నే అల్పాహారం సేవించె పరీక్షకు వెళ్లాలని కోరారు విద్యార్థులందరు కు ఆల్ ది బెస్ట్ చెప్పారు అదే విధంగా డీఎన్కే యూత్ లీడర్ దండ బత్తుల నరేష్ కూడా విద్యార్థులందర కి ఆల్ ది బెస్ట్ చెప్పారు