ఆర్టీసీ బస్సులో మిస్సయిన గ్రామపంచాయతీ రికార్డు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 అచ్చంపేట రిపోర్టర్(కొమ్ము రేణయ్య) బల్మూరు మండలం గోదల్ గ్రామపంచాయతీ కు చెందిన ఎంబి మిస్సయిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.గోదల్ గ్రామపంచాయతీ కార్యదర్శి భీముడు 10.3.2026 రోజున ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో గ్రామపంచాయతీ ఎంబి నెంబర్ A/31/2023 రికార్డు ఉన్న తన బ్యాగు ఆర్టీసీ బస్సులో మర్చిపోయానని తెలిపారు.ఎవరికైనా దొరికినచో దయచేసి 9603459877కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.