ఆదోనిలో వైయస్సార్సీపి పార్టీ 16 వ ఆవిర్భావ వేడుకలు.

పయనించే సూర్యుడు మార్చి 14 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. వై సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మనోజ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 17 వ వార్డు నందు మాత పరమేశ్వరి గుడి వెనుక భాగం లో వైస్సార్సీపీ జెండా ఆవిష్కరణ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16 వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్నా శుభాసందర్భ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి చంద్రకాంత్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. వైస్సార్సీపీ నాయకులు పట్టణ ప్రచార కార్యదర్శి పరిగెల నారాయణ, వెంకటేష్, పూర్ణచంద్ర, .నరసింహులు, లోకేష్, లక్ష్మన్న, గోపి, ఈరన్న, నరేష్, రాఘవేంద్ర, కొండయ్య, రమేష్, ఈశ్వర్, స్వామి ఇంకా వైస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తునా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *