పయనించే సూర్యుడు, మార్చి 13, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. దేవరకొండ టౌన్ న్యూస్, అయ్యప్ప నగర్, అంగన్వాడి సెంటర్ 12, అంగన్వాడీ టీచర్ జి వినోద మరియు సులోచన ఆధ్వర్యంలో చిన్నారులు స్వ పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.వివిధ రకాల, చిట్టి పొట్టి వేషధారణ తొ మంచి ఆకర్షణనగ జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమాన్ని చూసి చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. జి. వినోద టీచర్ కు మరియు ఆయమ్మ సులోచనకు అభినందనలు తెలిపారు.