సాక్షి జిటల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మొహమ్మద్ నయీమ్ మార్చి 8, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ లో మహిళా దినోత్సవ పురస్కరించుకొని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద మహిళాల సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సత్యనారాయణ జిపిఓ మండల అధ్యక్షులు గ్యారే సాయిలు జిపిఓ మండల కార్యదర్శి సంగి స్వామి తదితరులు పాల్గొన్నారు..