శ్రీ భవాని రామలింగేశ్వరా స్వామి కళ్యాణ మహోత్సవం, బ్రహ్మోత్సవల సందర్బంగా

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 03 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్, మోత్కూర్ లో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభోవంగా జరిగింది, ఈకార్యాక్రమానికి ముఖ్య అతిధి భువనగిరి పార్లమెంట్ సభ్యులుచామల కిరణ్ కుమార్ రెడ్డిగారికి దేవాలయ కమిటీ చైర్మన్ గుండగోని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి స్వామి వారి ప్రత్యేక పూజలు చేసి కళ్యాణంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ స్వప్న సోమ నరసయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కురిమిళ్ల ప్రమీలరాములు, అనురాధ శ్రీనివాస్, గనగాని శైలజ నర్సయ్య గౌడ్, పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి,బీసు శ్రీకాంత్ గౌడ్, కారుపోతుల వెంకన్న గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పైళ్ల సోమిరెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు గుర్రం లక్ష్మి నర్సింహారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ గుండగొని రామచంద్రుడు గౌడ్, దాతలు పల్లెర్ల కృష్ణమూర్తి, మిట్టపల్లి నగేష్, సోమా నర్సయ్య, సోమా లింగయ్య, సోమా వెంకన్న, మొగుళపల్లి సోమయ్య, బుస రవి, జొన్నల అనిల్, అయిటీపముల వెంకటేష్ ,పోల్నేని ఆనందమ్మ స్వామి,రాయుడు,మోత్కూరు ప్రదీప్ శర్మ, బుర్ర యాదయ్య సుధాగాని కిష్టయ్య గౌడ్, ఉయ్యాలా అంజయ్య గౌడ్,బీసు యాదగిరి, గోడిశాల శ్రీను, గుణగంటి శ్రీధర్, బుర్ర కృష్ణ, బైరు యాకయ్య, బుర్ర నర్సయ్య, బుర్ర ఉప్పలయ్య, బోయిని వెంకన్న, సాయిహర్షిత్, బీసు శివసాయి,దేవినేని అరవింద రాయుడు, బయ్యని రాజు, బోల్లేపల్లి సీతయ్య, పట్టూరి అంజయ్య, కోమటి జనార్దన్, పోచం అంజయ్య, జంగా కొమురయ్య, తోట్ల యాదగిరి, బండారు ప్రసాద్, బద్దిశెట్టి సంతోష్, గుండు శ్రీను, మందుల సురేష్, పాలోజు శేఖరా చారి, జెనిగాలా శ్రీను, బందెల రవి, జంజూరు బిక్షపతి, మర్రి ఆనందం, మహేశ్వరం హన్మంత్, జిల్లా కనకరత్నం, బసోజు లక్ష్మణ చారి ,మొరిగాలా రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *