హోలీ రంగోలి యువత కేరింతలతో సంబరాలు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 3 భూమయ్య పిట్లం . . పిట్లం మండల వ్యాప్తంగా సోమవారం నాడు రంగోలి కూలి సంబరాలు అంబరాన అంటాయి. హోలీ సంబరాల్లో స్థానిక పిట్లం సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కూలీలు భాగంగా యువత భారీ ఎత్తున హోలీ సంబరాలను జరుపు కున్నారు. ఇంటర్ పరీక్షలు ఉండడం వలన యువత 12 గంటలకు పరీక్షలు అయిపోయిన తర్వాత మరింత జోరు ఎందుకు ఉన్నాయి. పిల్లలు మహిళలు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సర్పంచ్ స్నేహబృందంతో అల్లాబాయి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన హోలీ సంబరాల్లో యువతను పోగు చేసి సంబరాలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ శపథం రెడ్డి, రామ్ రెడ్డి,నవీన్, భూషణ్ రెడ్డి, దత్తు యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *