రాయికోడ్ డివిజన్ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.

*ఆత్మ కమిటీ చైర్మన్ కచూర్ రావు.

అందోల్ మార్చి 3 (సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య (సౌలు) శాంతికి , పత్రికా అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక ఈ రంగుల హోలీ ప్రజల జీవితాలను సప్తవర్ణ శోభితం చేయాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *