సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ గాజుల శ్రీనివాస్ గౌడ్ మార్చి 03/03/2026 వెల్గటూర్ మండలం. పెదపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి సాంబమూర్తి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక సర్పంచ్ సూర రజిత వెంకటేశం ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగినది. అలయం చెర్మాన్, కోల వేకటేశం, పెర్క మహేష్ వైస్ చెర్మాన్, బైరి మహేష్ ప్రధాన కార్యదర్శి, మేరా గణపతి కోశాధికారి, చింతల సూర్యప్రకాష్ సహాయ కార్యదర్శి, మేరు హరీష్ ప్రచార కార్యదర్శి ప్రజాలు పాల్గొన్నారు.