సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ గాజుల శ్రీనివాస్ గౌడ్ మార్చి 03/03/2026 వెల్గటూర్ మండలం. గాదే ఇన్నయ్య తండ్రీ సాలోమోన్ రెడ్డికినివాళులర్పిస్తు జోహార్ గాదే ఇన్నయ్య తండ్రి గదే సోలో మోహన్ రెడ్డి కొడుకు జైలు జీవితంబెంగతో మృతి చెందాడు ఇన్నయ్య మలిదశ ప్రజా ఉద్యమానికి స్ఫూర్తిదాత నాలుగున్నర ప్రజల కోట్ల తెలంగాణ ప్రజల దోపిడి పీడనల నుండి పోరాటాన్ని ప్రారంభించి నీళ్లు నిధులు నియమంకాలపై జరుగు తున్న అన్యాయాన్ని అధ్యయనం చేసి తెలంగాణ ప్రజలకు దగాపడ్డ గ్రంథ సృష్టికర్త గాదఇనన్నులాంటి గొప్పఉద్యమకారున్ని కన్న తల్లిదండ్రులమరణం చాలా బాధాకరమే ఈసమాజంలో పోరు బిడ్డల్ని కన్న తల్లిదండ్రుల పాత్ర హిమశిఖరాల కంటే మహోన్నతమైనది ఆదర్శమైనది కూడా త్యాగదనులను వీరులను ఉద్యమకారులను కన్న తల్లిదండ్రుల త్యాగాలు బిడ్డల పోరాటాలు వెలకట్టలేని ఎన్నో త్యాగాలతో కూడుకు న్నావీ తెలంగాణ ఉద్యమ ముద్దుబిడ్డ గాదే ఇన్నయ్య ను ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారుజైలు జీవిత కొనసాగుతుంది తండ్రినికడసారి చూపుకు ప్రజాసంఘాల విజ్ఞప్తి మేరకు రాజ్యo తండ్రి అంతక్రియలు నిర్వహణ కొరకు48 గంటల బెలు మంజూరు అయినది .జనగాం జిల్లా జఫర్గడ్డ మండలం సాగర్ గ్రామం లోఈనెల పిబ్రవరి 02సోమవారం రోజు న మ: 11:30 గ: అంతక్రియలు జరిగిన్నాయి తెలంగాణ ఉద్యమకారులు ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధులు అందరు పాలుగొన్నారు.