అందోల్ మార్చి 3 (సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య (సౌలు) బాధలను హోలీగా మంటలలో దహించి ఆనందాలను పంచే పండగ హోలీ అని అన్నారు. సప్త స్వర్ణాలు, చిరు జల్లులుగా మారి దేహాన్ని తడిచే రంగుల వేడుక జనులలో ప్రేమానుబంధాలు వసంతంలా వికసించేలా చేసే సంబరం రాధా కృష్ణుల ప్రేమ గీతాల గాన ఈ మధుర హోలీ ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య రంగుల పండుగ జరుపుకోవాలని కౌన్సిలర్ రాచకొండ జ్యోతి గౌడ్ అన్నారు.