ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.

*మున్సిపల్ వైస్ చైర్మన్ చిట్టిబాబు.

అందోల్ మార్చి 3 (సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య (సౌలు) వసంతానికి స్వాగతం పలుకుతూ వచ్చిన ఈ హోలీ రంగులు, అందాలని ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య రంగుల పండగ సంబరాలు జరుపుకోవాలని తెలియజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *