సాక్షి డిజిటల్ న్యూస్.. అల్లూరి జిల్లా.. డుంబ్రిగుడ (పీతల. విలియంకేరి.. రిపోర్టర్ ):ప్రజా ఫిర్యాదుల పరిస్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)రెవిన్యూ క్లినిక్ సోమవారం ఉదయం 10గంటల నుంచి 1గంటవరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ త్రివేణి ఫిర్యాదులనుస్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపిడివో విశ్వనాధ్, ఎంఇవో సుందరరావుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గున్నారు.