పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ లు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 3 అచ్చంపేట రిపోర్టర్ (కొమ్ము రేణయ్య) సినీనటుడు విజయ్ దేవరకొండ రస్మిక వివాహం సందర్భంగా తన సొంత గ్రామం తుమ్మన్ పేట్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థులు పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దేవరకొండ ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్ లు అందిస్తామన్నారు. కావున అచ్చంపేట డివిజన్ పరిధిలోని విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *