సాక్షి &డిజిటల్ న్యూస్ ప్రతినిధి కోహిర్ మండల్ : మిద్దె మల్లేష్ యాదవ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోహిర్ మండల్ నాగిరెడ్డిపల్లి విలేజ్ లో హిందూ బంధువులందరూ కలిసికట్టుగా హోలీ పండుగ జరుపుకోవాలని మీ గ్రామ సర్పంచ్ న్యాలకంటి సురేష్ రాజేశ్వర్ల తరఫున హోలీ పండుగ రోజు మరి చంద్రగ్రహణం మార్చ్ 3 న పాల్గొన పౌర్ణమి రోజు మంగళవారం పుబ్బ నక్షత్రం నందు సింహరాశి వారు కేతుగ్రాఫ్తా గ్రశోదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణం స్పర్శ మొదలు కాలం మధ్యాహ్నం 3:20 నుండి గ్రహణ విడువు కాలం సాయంత్రం 6:48 వరకు సింహ రాశి వారు ఈ గ్రహాన్ని చూడకూడదు ఉన్నందువలన అందరూ పాటించవలసింది
అన్ని రంగులు ఉంటేనే ప్రకృతి అందం అన్ని మతాలు కలిసి ఉంటేనే దేశానికి అందం హోలీ పండుగ రోజున ఒకరికి ఒకరు చల్లుకునేది రంగులు కావు అనురాగ ఆప్యాయతలు కలిసిన పన్నింటి రంగుల జల్లులు సుఖం దుఃఖం సంతోషాలకు ప్రాతికే ఈ రంగుల పండుగ వసంత రుతువు ఆగమానంతో వచ్చే ఈ తొలి పండుగ హోలీ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఉత్సాహంగా సంతోషంగా జరుపుకునే హోలీ పండుగ అందరి జీవితాలలో వెలుగులు నింపే పండుగ హోలీ వసంత రుతువుతో వచ్చే పండుగ హోలీ చలికి వీడ్కోలు పలికే పండుగ హోలీ దహన కాంతులతో తీపిని చేదును పంచ హోలీ ధనిక పేద అనే తారతా మ్యాలు మరిచి చేసే సందడి హోలీ రాధాకృష్ణుల ప్రేమ గీతాల పండుగ హోలీ చెడు మీద మంచి సాధించిన పండుగ హోలీ విశ్వంలోని రంగులను కలిపేది హోలీ పండుగ హోలీ పండుగ రోజు చంద్ర గ్రహణం కూడా అందరూ పెద్దలు చెప్పిన అన్ని నియమాలు పాటించాలి.