నన్ను గెలిపించిన ప్రజల కోసమే బతుకుతా

★ఒకటో వార్డు కౌన్సిలర్ డేరంగుల శ్రీను

అక్షర ఆయుధం మార్చి 3 అశ్వరావుపేట, (ch.సతీష్) (రిపోర్టర్) జరిగిన కాంగ్రెస్ ఎన్నికలలో కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న నా వార్డు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు నేనుంటా అని ఒకటో వార్డు కౌన్సిలర్ డేరంగుల ప్రసాద్ చెప్పారు ఈరోజు ఇంటింటికి తిరిగి వారి సమస్యలను తెలుసుకున్నారు అదేవిధంగా డ్రైనేజీలు బాగు చేయించి వీధిలైట్లను వేపించారు ఇల్లు లేని వారికి కాలనీలు వచ్చేటట్టుగా నా వంతు కృషి చేస్తానని పెన్షన్లు రానివారికి రానివారికి దగ్గర ఉండి దరఖాస్తులు చేపిస్తానని చెప్పారు అదే విధంగా వాటర్ ఇబంది లేకుండా బోరు వేయిస్తానని చెప్పారు నాకు ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చైర్మన్ జూపల్లి శశికళ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ కి వార్డు ప్రజలకు నేనెప్పుడూ రుణపడి ఉంటానని చెప్పాడు.