జన్నారం మండలంలోని విలేకరులకు అవగాహన సదస్సులను

*జన్నారం మండలం ఎమ్మార్వో నిర్వహించాల్సిన అవసరం ఉందని మామిడి విజయ్ కోరారు

సాక్షి డిజిటల్ న్యూస్. మార్చ్ 3. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్ జన్నారం మండలంలోని పలు పత్రిక మిత్రులు పలు సంఘాలు ప్రెస్ క్లబ్బులుగా ఉన్నప్పటికీ ఎలక్ట్రాన్ మీడియా సోషల్ మీడియా పత్రికా పేపర్లు పిడిఎఫ్ విలేఖరిజం జర్నలిజం తో పాటు అనేక విధాలుగా వాట్సాప్ గ్రూప్ లలో చర్చలుగా అనేక విషయాల గురించి స్థానిక మండలంలోని సమస్యల గురించి కొన్ని సందర్భాల్లో జన్నారం మండలంలోని అనేక అంశాలలో అభివృద్ధి కన్నా ఎక్కువ సొంత విమర్శలు కక్ష సాధింపుల ధోరణిలో సోషల్ మీడియాలో పేపర్లలో వస్తున్న సందర్భాలు ఉన్నాయి సామాజిక బాధ్యతలో భాగంగా సాంఘిక జీవన సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా పత్రిక రంగం ఒక భాగం అయినప్పటికీ ప్రభుత్వ అధికారులకు ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాల్సిన పత్రిక స్వేచ్ఛ పత్రిక నిజాయితీ పక్కతోపట్టినట్లుగా జన్నారంలో ప్రస్తుతం ఉంది. జన్నారం మండలం మెజిస్ట్రేట్ ఎమ్మార్వో అధ్యక్షతన ప్రతినెల పత్రిక మిత్రులందరికి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన సదస్సును పెట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *