సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 3 రామకుప్పం రిపోర్టర్ జయరాం రెడ్డి చిత్తూరు జిల్లా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్నంగా అమలు చేసిన కే ఎస్ ఎస్ సర్వేల ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సమకూర్తాయని మండల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ఆంజనేయ రెడ్డి పేర్కొన్నారు సోమవారం రామ్ కుప్పం పంచాయతీ 69 బూత్ నెంబర్లు ఇంటింటా తిరిగి కె ఎస్ ఎస్ సర్వేను నిర్వహించారు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయా అంటూ ఆరా తీశారు అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో కె ఎస్ ఎస్ సర్వే ద్వారా ఆ కుటుంబానికి లబ్ధి చేకూతున్నట్లు చెప్పారు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఇంటింటా తిరిగి వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు సకాలంలో కె ఎస్ ఎస్ సర్వేను పూర్తి చేసి పార్టీ అధిష్టానం మేరకు కుప్పం పార్టీ కార్యాలయంలో సమకూర్చు తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలో నెలకొన్న సమస్యకు పరిష్కారం లభిస్తుందం టూ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఏరియా కమిటీ డైరెక్టర్ ఆర్ విజయ్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీటీసీ అల్లి శీన తదితరులు పాల్గొన్నారు.