03-03-2026 సాక్షి డిజిటల్ న్యూస్(రిపోర్టర్ హరీష్ రెడ్డి) . భాగంగా ఆది వారం రాత్రి శ్రీసీత రామంజ నేయ కళా పరిషత్ ఆధ్వ ర్యంలో, శ్రీ కృష్ణ రాయబారం నుండి పడక శీను తిరువూరు కళాకారులు ప్రదర్శించి ప్రజల ను ఆకట్టుకున్నారు. పాత్రధారులు కృష్ణుడు; గడ్డం సుబ్బారావు, దుర్యోధనుడు: శ్రీ రామవరపు సీత రామ ప్రసాద్ (తిరువూరు), అర్జునుడు: శ్రీ పాతకొట్టు మధుసూధన రెడ్డి (తిరువూరు).