అర్హులందరికీ పింఛన్ల పంపిణీ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మునుస్వామి

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 3 రాముకుప్పం రిపోర్టర్ జయరాం రెడ్డి చిత్తూరు జిల్లా అర్హులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ రకాల పింఛన్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మునుస్వామి మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంజనేయ రెడ్డిలు పేర్కొన్నారు సోమవారం మండలంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లు నూతనంగా మంజూరైన వాటిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు వివిధ రకాల పింఛన్లను మంజూరు చేసి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు గతంలో పలువురు పొందని వితంతు వికలాంగ పింఛన్లు మంజూరు కాగా వాటిని పంపిణీ చేయడంతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం వ్యక్తమైనట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పట్రా నారాయణ చారి టెస్టర్ ఇంచార్జ్ నాగభూషణ్ మాజీ సర్పంచులు ఆర్కే రామమూర్తి జయశంకర్ ఎంపిపి సులోచన గుర్రప్ప కుప్పం ఏరియా ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ ఆర్ విజయ్ కుమార్ రెడ్డి నేతలు మహేష్ మహేంద్ర నాయుడు లోకేష్ క యూనిట్ ఇంచార్జ్ చంద్ర శేఖర్ రెడ్డి రామలింగం బీరప్ప సుభాష్ శంకర్ చలం గుణశేఖర్ వాటర్ సత్తి షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *