సాక్షిడిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 2026 రిపోర్టర్ రాజు గద్వాల్ జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపల్ఎ న్నికల్లో 23వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డిటిడిసి అనిత కుమారి నరసింహులు ఘనవిజయం సాధించారు. గెలుపొందిన ఆమెకు కార్యకర్తలు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఫలితాల ప్రకటన అనంతరం పార్టీ నాయకులు, అభిమానులు కలిసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. , జెండాలు, నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అభివృద్ధి కోసం కృషి చేస్తానని డిటిడిసి అనిత కుమారి నర్సింలు హామీ ఇచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారం తన ప్రథమ ప్రాధాన్యతగా ఉంటుందని తెలిపారు.
