11వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం.

(సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ షేక్ అజ్మత్ అలీ మెట్పల్లి మండల్). ఫిబ్రవరి 14, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి మండలంలోని 11వ వార్డు వెంకట్రావుపేటలోని ఉంగరం గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థి రెబ్బాస్ మహేష్ విజయం సాధించారు. ఇటు అధికార పార్టీ అయినా కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ బిజెపి పార్టీలు అంతేకాకుండా జనసేన పార్టీ పైన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం గెలుపొందారు. ఇందుకుగాను 11వ వార్డు ప్రజలకు మరియు అతని వెంట ఉన్న సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు.