శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న విజయవాడ – డి సి పి సరిత

సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు, ఫిబ్రవరి 14 2026 ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా డిసిపి సరిత, ఈమెకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో దర్శనం చేయించి,అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు, ఈకార్యక్రమంలో జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వరరావు, పెనుగంచిప్రోలు ఎస్ఐ అర్జున్, దేవస్థాన ఏఈఓ జంగం శ్రీనివాసరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.