సాక్షి డిజిటల్ న్యూస్:జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిబ్రవరి 14 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిపిసిసి జనరల్ సెక్రటరీ మోతుకూరి ధర్మారావు తల్లి మోతుకూరి పద్మావతి స్వర్గస్తులైనారు
వారి భౌతికకాయానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ సంతాపం ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బానోత్ విజయ బాయి.