సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సోమ్ల సతీమణి శుక్రవారం అనారోగ్యంతో మరణించింది విషయం తెలుసుకున్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు వారి వెంట బిజెపి నాయకులు శంకర్ మాదిగ, మహెందర్, సోలంకి శ్రీనివాస్ మరియు స్థానిక నాయకులు ఉన్నారు.