ముచ్చటగా మూడోసారి గెలుపు

ఆందోల్ ఫిబ్రవరి 14( సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య) అందోల్ 8వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రాచకొండ భవాని నాగరత్నం గౌడ్ ముచ్చటగా మూడోసారి గెలుపొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *