పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ ది హవా..

★మొత్తం 22 ఓట్లు.. కాంగ్రెస్ కు 12..

సాక్షి డిజిటల్ న్యూస్ వైరా 14/2026, ఖమ్మం జిల్లా వైరా కాంటెన్సీ ఇంచార్జ్ వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు సంబంధించిన లెక్కింపు 1 , 3, 4, 5,6,, 7 ,9, 10, 13, 16, 19 వార్డులో కాంగ్రెస్ కు ఒకటి బిఆర్ఎస్ ఒకటి ఆరో వార్డులో కాంగ్రెస్కు 5 బిఆర్ఎస్ ఒకటి ఏడో వార్డులో కాంగ్రెస్కు రెండు బిఆర్ఎస్ ఒకటి తొమ్మిదో వార్డులో కాంగ్రెస్కు జీరో టిఆర్ఎస్ కు నాలుగు పదో వార్డులో కాంగ్రెస్కు మూడు సిపిఎం జీరో 13 వ వార్డులో కాంగ్రెస్కు ఒకటి 19 వ వార్డులో స్వాతంత్ర అభ్యర్థికి రెండు విధంగా పోస్టులు బ్యాలెట్ లో ఓట్లు పోలయ్యాయి మొత్తం 21కి ఓట్లు గాను కాంగ్రెస్కు 12 ఓట్లు బిఆర్ఎస్ సిపిఎం మిత్రపక్షాలకు 7 ఓట్లు 19 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థికి రెండు గా పోలైన పోస్టులు బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్దే హవా కనబరుస్తుంది.