పేదలకు వరంలా మారిన పి4 పథకం

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 రామకుప్పం రిపోర్టర్ జయరాం రెడ్డి చిత్తూరు జిల్లా, పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రభుత్వం వినూత్నంగా అమలు చేసిన పి4 పథకం వరంగా మారిందని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పట్ర నారాయణ చారి పేర్కొన్నారు శుక్రవారం పి4 పథకం ద్వారా రెండు కుటుంబా లకు జీవనోపాధి కల్పించే విధంగా ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు వీటిలో ప్రచారమాకునపల్లి గ్రామానికి చెందిన ముని లక్ష్మమ్మకు పాడి ఆవులు కొనుగోలుకు 75 వేల రూపాయలను అందించారు అదేవిధంగా కోట చేను గ్రామానికి చెందిన గంగమ్మకు గొర్రెలు కొనుగోలుకు 59 వేల రూపాయలను సాయి మన్నించారు ఈ ఈ ఆర్థిక సాయంతో వీరు పాడి ఆవులు గొర్రెలు కొనుగోలు చేసి జీవనాన్ని మెరుగు పరిచేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అంచలంచలుగా వెనుకబడిన కులాలను గుర్తించి వారికి జీవన ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేశం పార్టీ నేత గుణశేఖర్ తోపాటు పలువురు పాల్గొన్నారు.