సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14/2026 అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రిపోర్టర్ శ్రీనివాసులు, కళ్యాణ దుర్గం నియోజవర్గం సమన్వయకర్త తలారి రంగయ్య సార్ గారు ఆదేశాల మేరకు 11 వార్డ్ కమిటీలు వేగవం తంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు హనుమంత రెడ్డి జిల్లా వాణిజ్య విభాగం జిల్లా కార్యదర్శి బోరంపల్లి రామ్ రెడ్డి స్టూడెంట్ వింగ్ ఎరుకల అజయ్ కౌన్సిలర్ తిప్పమ్మ లు హాజరై వార్డు కమిటీలను ఎంపిక చేశారు.