పార్టీలో లేని వ్యక్తి వెనకాల తిరుగుతున్నది ఎవరో ప్రజలు గమనిస్తున్నారు:ఉపసర్పంచ్ షేక్ నిస్సార్

*బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిపై దుష్ప్రచారాలు మానుకోవాలి *కట్టర్ కాంగ్రెస్ నాయకుడు ఇందూర్ చంద్రశేఖర్ * ప్యారాషుట్ నాయకులు ఎవరో కట్టర్ కాంగ్రెస్ వాదులకు తెలుసు.

సాక్షి డిజిటల్ న్యూస్ 14 ఫిబ్రవరి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్ పై దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలని, ఇందూరి చంద్రశేఖర్ పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు.శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ షేక్ నిస్సార్, నాయకులు కర్క అశోక్, ఓబీసీ జనరల్ సెక్రటరీ పట్ల సురేష్ లు మాట్లాడుతూ ఈనెల 9 వ తేదీన రాత్రి ఇందూరి చంద్రశేఖర్ మిత్రుడైన వెంకట్ రామ్ రెడ్డి ఆహ్వానం మేరకు ఇంటికి విందుకు వెళ్లడం జరిగింద న్నారు. ఆ విందులో వివిధ పార్టీ నాయకులు హాజరయ్యారని, అదే రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాత్రి 7:25 నిముషాలకు వచ్చాడని,మేము వెళ్లిన సమయం 10:20 నిముషాలకు అని, ఈ క్రమంలో ఆ పార్టీ నాయకులతో కలిసి మూలాకత్ అయినట్లు మూడు గంటల సిసి పుట్టేసిని రెండు నిమిషాల పాటు ఎడిట్ చేసిన వీడియో క్లిప్స్ను సోషల్ మీడియాలో వైరల్ చేయడం మీ కుటిల బుద్ధికి నిదర్శనం అని అన్నారు. ఇలాంటి దుష్ప్ర చారాలు చేయడం వల్ల నిజాం అబద్దం అవదని ఇలాంటి దుష్ప్రచారాలు ఇకనైనా మానుకోవాల న్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మూలాకత్ అయ్యారంటు ఆరోజు రాత్రి బాన్సువాడలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మా కారును అడ్డుకుని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్ ను బూతులు తిడుతూ అయనపై భౌతికంగా దా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *