ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన కౌన్సిలర్స్

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ గాజుల శ్రీనివాస్ గౌడ్ ఫిబ్రవరి 14/02/2026 ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన కౌన్సిలర్స్ అందరిని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస్ రావు బాపు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది…