డోర్నకల్ నియోజకవర్గంమరిపెడ మున్సిపల్ పోరులో బిఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ ఇస్లావత్ హేమ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి బి ఆర్ ఎస్ పార్టీ మెరుగైన ప్రదర్శన చేసి మరిపెడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాజా ఫలితాలు బి ఆర్ఎస్ కు కొత్త ఉత్సవాన్ని ఇచ్చాయి అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా బి ఆర్ ఎస్ నిలిచింది మరిపెడ మున్సిపాలిటీపరిధిలో15 వార్డులో 5 వార్డులూ బి ఆర్ ఎస్ విజయం సాధించింది ప్రతి ఒక వార్డులో బి ఆర్ ఎస్ బలంగా పోటీ ఇవ్వడం గమనార్ధం 2 వార్డు బానోతు భద్రమ్మ 5వార్డు బోడ భాస్కర్ 10 వార్డు బాధావతు బేబీ శ్రీ 11 వార్డు లావుడియా సత్యవతి 13 వార్డు గంట్ల గౌతంరెడ్డి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు ఈ ఫలితాలు పార్టీ శ్రేణులకు నూతన మరియు కొత్త ఉత్సవాన్ని నింపడం కాకుండా రాబోయే రాజకీయాల సమీకరణాల్లో కీలకపాత్ర పోషించి దిశగా బిఆర్ఎస్ అడుగులు వేస్తుందని పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *